telangana bandh to day
నేడు తెలంగాణ బంద్: టీఎస్ జాక్
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని ప్రకటించి మాట తప్పినందుకు నిరసనగా ఇవాళ తెలంగాణ విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి బంద్‌కు పిలుపునిచ్చింది. ఈమేరకు జాక్ విద్యార్థి ఛైర్మన్ గాదరి కిశోర్ కుమార్, కైలాస్‌నేత, ఓయూ అధ్యక్షుడు తుంగబాలు, వలమల్ల కృష్ణ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేయాలని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపార, విద్యా, రవాణా సంస్థలు, విద్యార్థి లోకాన్ని కోరారు.
Comments
Post a Comment