telangana m.p"schalodelhi
ఢిల్లీ బయలుదేరినహైదరాబాద్:
తెలంగాణప్రాంత కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీలు ఢిల్లీ బయలుదేరారు. ఏడుగురు ఎంపీల తరపున సోనియాగాంధీకి వీరు రాజీనామా లేఖలు సమర్పించనున్నారు. తెలంగాణపై రోడ్ మ్యాప్ ప్రకటించాలని లేకుంటే తమ రాజీనామాలను స్పీకర్‌కు పంపి ఆమోదింపజేయాలని వారు డిమాండ్ చేయనున్నారు. టీ ఎంపీలు

Comments
Post a Comment