తెలంగాణది ధర్మపోరాటం:
తెలంగాణ ఆకాంక్ష వెనుక అభివృద్ధి అంశం ఒక్కటే లేద ని.. ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య, మానవ హక్కుల పరిరక్షణతో కూడుకుని ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్డ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలది ధర్మపోరాటమని అన్నారు.
Comments
Post a Comment